Surprise Me!

Hyderabad Rain: సిటీలో దంచికొట్టిన వర్షం.. తీవ్ర ట్రాఫిక్ జామ్..! | Oneindia Telugu

2025-07-17 13 Dailymotion

Hyderabad Rain. Heavy rains lashed Hyderabad. Madhapur, Jubilee Hills, and Hitech City received heavy rain. The rain brought relief to the people suffering from the heat. The heavy rain caused water to reach the roads in many places. Traffic jams occurred in many places. Officials are advising employees to go without taking care.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ భారీ వర్షం పడింది. వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. భారీ వర్షంతో పలు చోట్ల రోడ్ల పైకి నీరు చేరింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులు చూసుకోని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా మన్ సున్ టీమ్ లు రంగంలోకి దిగి వాటర్ ను క్లియర్ చేస్తున్నాయి వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
#weatherupdate
#hyderaadrains
#hyderabad

Also Read

మండుతున్న ఎండలు, బంగాళాఖాతంలో ఆవర్తనం - వర్షాల పై బిగ్ అప్డేట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/highest-temperature-records-in-nellore-imd-latest-alerts-on-rains-443859.html?ref=DMDesc

ఆషాఢంలో పేడ కల్లాపు ఎందుకు చల్లుతారు? సైన్స్ ఏం చెబుతోంది..? :: https://telugu.oneindia.com/jyotishyam/feature/why-do-people-use-cow-dung-and-turmeric-on-their-doors-in-ashada-reasons-behind-an-ancient-tradition-443745.html?ref=DMDesc

రెండు అల్పపీడనాలు, విశాఖలో కుండపోత- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclonic-circulation-present-over-the-northwest-bay-of-bengal-imd-latest-alerts-443441.html?ref=DMDesc

Buy Now on CodeCanyon